వెన్నెల కిషోర్ పై కామెంట్స్ చేసిన సమంత

- September 09, 2017 , by Maagulf
వెన్నెల కిషోర్ పై కామెంట్స్ చేసిన సమంత

సమంత స్టార్ హీరోయిన్ అయినా ఎప్పుడు ఆ హోదా చెలాయించదని.. అందరితో సరదాగా కలిసి మెలిసి ఉంటుంది అని అంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సమంత తాజాగా స్టార్ కమెడియన్ వెన్నిల కిశోర్ పై చేసిన కామెంట్స్ హాట్ హాట్ టాపిక్ గా మారాయి.. 

వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో ని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో వెన్నెల కిశోర్ కళ్ళు పెద్దవిగా చేసి.. కను బొమ్మలు పైకి లేపి, నోరు తెరచి ఉన్నాడు.. డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో పై సమంత ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.. వావ్.. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నీవు కనుబొమ్మలను నువ్వే తయారు చేసుకొన్నావా..? నీవు లిప్ స్టిక్ వేసుకొన్నావా..? అంటూ వెన్నెల కిషోర్ ఫోటోకి కామెంట్స్ పెట్టింది.. మరి సామ్ కామెంట్ కు వెన్నెల కిశోర్ రిప్లై ఎలా ఉండబోతున్నదో చూడాలి మరి..!! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com