బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా రానా
- September 10, 2017
ఊహించని విధంగా రానా షో 'యారి నెం.1' రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. వరుసగా 3 వారాలు జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ ఎపిసోడ్స్‌ను కూడా బీట్ చేసి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోందని తాజా టీవీ రేటింగ్స్ చెబుతున్నాయ్. మరోవైపు 6 వారాలుగా ఆడియన్స్ వ్యూయర్‌షిప్‌లో టాప్‌లో ఉన్న 'స్టార్ మా'ను జెమిని మళ్ళీ క్రాస్ చేసిందని స్మాల్ స్క్రీన్ టాక్.
ఇక రేటింగ్స్ వివరాలకొస్తే..
- యారి నెం.1 - 10
- బోల్ బేబీ బోల్ - 7.4
- జబర్దస్త్ - 6.4
- ఎక్స్‌ట్రా జబర్దస్త్ - 7.7
- బిగ్‌బాస్ తారక్ ఎపిసోడ్స్ - 6.2
-బిగ్‌బాస్ వీక్లీ ఎపిసోడ్స్ - 4.1 లో ఉన్నాయి.
సీరియల్స్‌లో..
- స్వాతిచినుకులు - 9.35
- ముద్దమందారం - 9.17
- కుంకుమపువ్వు - 9.15
- మనసుమమత - 8.5 టాప్ 4లో వున్నాయి.
సినిమా ప్రీమియర్స్‌లో.. ఈటీవీ చాలాకాలానికి టెలికాస్ట్ చేసిన న్యూ ఫిలిం 'అమీతుమీ' 2. 1 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటే, నయనతార డబ్బింగ్ ఫిల్మ్ 'డోర' 6.5, గోవిందుడు అందరివాడేలే (రిపీట్) 6.5 రేటింగ్స్‌లో ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







