రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి

- September 11, 2017 , by Maagulf
రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హౌరా బ్రిడ్జ్. రేవన్ యాదు దర్శకత్వంలో తెరక్కెకింది. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీ పాయింట్ తో ఈ సినిమాలో నటించారు. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులతో దూసుకెళ్లుతోంది. త్వరలోనే  హౌరా బ్రిడ్జ్  ఆడియో లాంచ్ చేసి... రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com