కేసీఆర్‌ను పరామర్శించిన అక్కినేని నాగార్జున...

- September 11, 2017 , by Maagulf
కేసీఆర్‌ను పరామర్శించిన అక్కినేని నాగార్జున...

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం విధతమే. ఆయనను చూడటానికి రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు క్యూ కట్టారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ సందడిగా మారింది. అలాగే సినీ హీరో అక్కినేని నాగార్జున కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. ఆయన హెల్త్ , కంటిచూపు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com