హీరో అజిత్ కుమార్ కు సర్జరీ
- September 11, 2017
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ భుజానికి అపరేష్ అయ్యింది. వివేగం షూటింగ్ సమయంలో ఆయన భుజానికి గాయమైంది. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. నెల రోజుల్లో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 45 రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అజిత్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
అజిత్ తన సినీ కెరీర్‌లో ఇలా చాలాసార్లు సినిమా షూటింగ్‌లలో గాయపడ్డారు. అజిత్ లేటెస్ట్ చిత్రం వివేకం. ఇందులోని దాదాపు అన్ని స్టంట్స్‌ను అజిత్ స్వయంగా చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆయన భుజానికి గాయమైంది.
ఇక 'వివేకం' విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.160 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







