షూటింగ్ చేసినట్లు అనిపించలేదు : రకుల్
- September 12, 2017
ఫ్రిన్స్ మహేశ్ బాబు-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాబోతున్న సినిమా స్పైడర్ షూటింగ్ పూర్తైంది. దీంతో తన నెక్ట్స్ మూవీ ఖాకీ షూటింగ్లో పాల్గొంటోంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొహ్మద్ గిబ్రన్ సంగీతం అందిస్తుండగా వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో కార్తీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇవాళ విడుదల చేశారు. రకుల్ దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని రకుల్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







