నూతన మద్యం పాలసీని ప్రకటించి తెలంగాణ సర్కార్
- September 12, 2017
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ-2019 నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుతమున్న స్లాబుల సంఖ్యను 6 నుంచి 4కు తగ్గించింది. కొత్త స్లాబుల రేట్లు ఇలా ఉన్నాయి...
50 వేల లోపు జనాభా- రూ.45 లక్షలు
50 వేల నుంచి 5 లక్షల జనాభా- రూ. 55 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల జనాభా- రూ.85 లక్షలు
20 లక్షలపైన జనాభా- రూ. కోటి పది లక్షలు
కాగా, వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా అమర్చాలని నిబంధన పెట్టారు. కొత్తగా వచ్చిన ఎక్సైజ్ పాలసీ రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







