ఒమాన్ భర్త ను సజీవ దహనం చేసిన ఆఫ్రికన్ మహిళ అరెస్టు
- September 13, 2017
మస్కట్ : ఆ పతిదేవులవారు.. ఏం ఒళ్ళు మండించాడోమో ? గదిలో పెట్టి తాళం వేసి భర్తతో సహా ఏకంగా ఇంటికే నిప్పు పెట్టిందా రాక్షస సతి. మంటలలో మిడత మాదిరిగా కాలిపోయిన వైనం స్థానిక ఖబౌరాలో జరిగింది. కట్టుకొన్న భర్తని సజీవ దహనం చేసిన ఆరోపణలపై ఒక ఆఫ్రికన్ మహిళ అరెస్టు అయ్యింది. ఈ కేసును ఖబౌరా పోలీస్ స్టేషన్ వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ద్వారా నార్త్ బాటినాహ్ పోలీస్ కమాండ్ విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ల శాఖ సహకరించింది. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "ఈ జంట మధ్య వివాదం ఉంది. ఇది నేరానికి దారితీసింది. ఆ గది తన భర్తను గదిలో మూసివేసి ఇంటిని నిప్పంటించారు. ఆ తర్వాత నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత పోలీసులకు పట్టుబడింది. నేరస్థురాలైన ఆ ఆఫ్రికన్ మహిళను తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







