హైదరాబాద్‌కు చేరిన ఈషా ఫౌండేషన్ వారి ర్యాలీఫర్ రివర్స్

- September 13, 2017 , by Maagulf
హైదరాబాద్‌కు చేరిన ఈషా ఫౌండేషన్ వారి ర్యాలీఫర్ రివర్స్

దేశవ్యాప్తంగా నదుల పునరుజ్జీవానికి ఈషా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ర్యాలీ ఫర్ రివర్ హైదరాబాద్‌ చేరింది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు కోకాపేట దగ్గర ప్రజలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. అంతా కలిసి కృషి చేస్తే రానున్న 20 ఏళ్లలో నదుల స్వరూపమే మారిపోతుందని వాసుదేవ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com