శ్రీవల్లికి డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఓవర్
- September 14, 2017
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్షన్లో వస్తున్న సినిమా శ్రీవల్లి. ఈ చిత్రంలో రజత్, నేహా హింగే జంటగా నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు. అందుకే మొదటి 5నిమిషాలు వచ్చే ఈ వాయిస్‌ని మిస్ కావద్దంటున్నారు నిర్మాత. మరో ముఖ్యవిషయం ఈ కథ తన జీవితంలోని ఒక విషాదమైన అనుభవంలో నుంచి పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. శ్రీవల్లి సినిమా ఈనెల 15న ప్రేక్షకులముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







