వచ్చే ఏడాది పండుగల సెలవులు లిస్ట్
- September 14, 2017
తెలుగు వారు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం ను ఒక తెలుగు సంవత్సరంగా భావిస్తారు.. ఉగాది పర్వదినం నుంచి మొదలవుతుంది తెలుగు ఏడాది.. కాగా పండుగుల నిర్వహణ తేదీలపై పంచాంగల ప్రకారం ప్తతి యేటా తేదీల్లో తికమకలు నెలకొంటున్నాయి. ఈ నేపద్యంలో పండితులంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఓ పరిష్కారానికి వచ్చారు.. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన విద్వత్ సభ లో ఏకాభిప్రాయానికి వచ్చిన పండితులు, సిద్ధాంతులు ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిగి పండగల లిస్ట్ ని ఇచ్చారు..
ఉగాది తో మొదలాయ్యే పండగల వివరాలు 2018 లో ...
*మార్చి 18 ఉగాది... *మార్చి 26 శ్రీరామ నవమి
*ఏప్రిల్ 14 మాస శివరాత్రి ..*ఏప్రిల్ 18: అక్షయ తృతీయ...
*మే 10 : హనుమాన్ జయంతి ..* జూలై 27 : గురు పూర్ణిమ
* జూలై 29 : సికింద్రాబాద్ మహంకాళి జాతర * ఆగష్టు 24: వరలక్ష్మి వ్రతం ... * ఆగష్టు 26 : రాఖీ పూర్ణిమ సెప్టెంబర్ : 3 శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్ 13: వినాయక చవితి
అక్టోబర్ 17: దుర్గాష్టమి , అక్టోబర్ 18 :విజయదశమి
నవంబర్ 6 : దీపావళి , నవంబర్ 23 :కార్తీక పౌర్ణమి
2019 జనవరి 14,15,16 భోగి, సంక్రాంతి, కనుమ
ఫిబ్రవరి 12: రథ సప్తమి
మార్చి 4 :మహా శివరాత్రి ; మార్చి 21 హోళి
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









