కతార్, దోహాలోని కొర్నీచే వీధుల్లో కొత్త కూడల్ల ప్రారంభం
- October 30, 2015
కతార్, దోహాలోని కొర్నీచే వీధుల్లో కొత్త కూడల్ల ప్రారంభం దోహాలోని కొర్నీచే వీధుల్లో ఎమిరీ దివాన్ మరియు నేషనల్ ధియేటర్ మధ్య కొత్తగా నిర్మితమైన సిగ్నల్- కంట్రోల్ కూడల్లను నిన్న ప్రారంభించారు. ఈ కొత్త కూడల్ల వలన అల్ దివాన్ కూడలి నుండి నేషనల్ థియేటర్ కూడలికి పోయే బాటసారులు, అల్ రుమాలియా వీధి లోకి లెఫ్ట్-హాండ్ టర్న్ తీసుకోవడానికి లేదా నేషనల్ ధియేటర్ కూడలి వరకు వెళ్ళి యూ -టర్న్ తీసుకొనవసరం లేకుండా అల్ కోర్నీచే వీధికి ఎదురుగా గల వీధిలోకి యూ-టర్న్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.అస్ఘల్ యొక్క కార్యకలాపాలు మరియు నిర్వహణ విభాగం, ఈ కూడలి పనులను నిర్దేశిత సమయం కంటే ముందుగా అంటే ఐదు వారాల పరిధిలోగానే పూర్తిచేసి ప్రారంభించారు. ఈ కూడళ్ల వలన నేషనల్ ధియేటర్ కూడలిలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించగలిగామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







