యూ. ఎ.ఈ. మధ్య ప్రాచ్యంలోని అత్యంత ఆకర్షణీయ రీటేల్ మార్కెట్
- October 30, 2015
యూ. ఎ.ఈ. మధ్య ప్రాచ్యంలోని అత్యంత ఆకర్షణీయ రీటేల్ మార్కెట్నిర్మాణ రంగ కన్సల్టెన్సీ – ఆర్కాడిస్ వారి ఇటీవలి నివేదిక ప్రకారం, యూ. ఎ.ఈ. లోని దృఢమైన మౌలిక సదుపాయాలు, వ్యాపార హిత వాతావరణం ఈ దేశాన్ని రీటేల్ వ్యాపారులకు ఆకర్షణీయంగా మారుస్తోందని తెలిపింది. ఇది రిటైలర్లను ఆకర్షించే మార్కెట్లలోమధ్యప్రాచ్యంలో మొదటి స్థానంలోను, ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ స్థానంలోను నిలిచింది. సంస్థ మార్కెటింగ్ మ్యానేజర్ బస్సం సలేహ్ మాట్లాడుతూ, రీటేల్ గ్రూపులకు అంతర్జాతీయ బ్రాండ్లతో కలసి యూ. ఎ.ఈ. లోని విశాలమైన మార్కెట్లలో తమ ఉనికిని చాటుకోవడo, ఇక్కడి చక్కటి పెట్టుబడి విధానాల వలన సాధ్యమయిందని ఆయన విశ్లేషించారు. ఇక యూ. ఎ.ఈ. మార్కెట్, ప్రపంచస్థాయిలో పోటీపడడానికి సన్నద్ధమైందని, 2016 సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఇది మరింత స్పష్టమైనఅభివృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







