బాంబు పేల్చేందుకు కుట్ర: ఇండోనేసియన్‌కి 11 ఏళ్ళ జైలు శిక్ష
- September 20, 2017
బాంబు పేల్చడం ద్వారా విధ్వంసం సృష్టించాలనుకున్న ఇండోనేసియాకి చెందిన ముహమ్మద్ నుర్ సోలిహిన్‌కి 11 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇస్లామిక్ మిలిటెంట్ అయిన ముహమ్మద్, తన భార్యను సూసైడ్ బాంబర్‌గా మలచాడు. ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కౌంటర్ టెర్రరిజం పోలీసులు సోలిహిన్, ఆయన భార్య నోవి ఉంటోన్న నివాస ప్రాంతంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో ఈ దాడికి వారు ప్లాన్ చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







