'NRI మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ
- September 21, 2017
అమెరికా: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్నారు. న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో తన విజన్ ను రాహుల్ పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని.. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అటు ఎన్నారైలు కూడా రాహుల్ ఆలోచనలు తమను ఆకట్టుకున్నాయని.. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని ఎన్నాైలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







