రేగి అప్పాలు
- September 22, 2017
కావలసిన పదార్థాలు
రేగిపండ్లు- పావు కిలో, ఎండుమిర్చి- 6, ఇంగువ- చిటికెడు, బెల్లం- మూడు టీ స్పూన్లు, ఉప్పు- ఒక టీ స్పూను.
తయారీ విధానం
పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకొని, మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి. రేగిపండ్లలోని విత్తనాలను తీసేసిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకొని ఈ మిశ్రమంతో చిన్నచిన్న అప్పాలుగా చేసుకోవాలి. వీటిని ఓవెన్లో గాని, ఇడ్లీకుక్కర్లో(నీళ్లు పోయకుండా) గాని రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







