సౌదీ నేషనల్ డే సందర్భంగా క్యారియర్ నేమ్స్ మార్పు
- September 22, 2017
జెడ్డా: సౌదీ అరేబియాలో ఫోన్ కంపెనీలు తమ క్యారియర్ నేమ్స్ని వినియోగదారుల ఫోన్లపై మార్చాయి. కింగ్డమ్ నేషనల్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఫోన్ కంపెనీలు. సౌదీ టెలికాం కంపెనీ, 'లవ్ యు కెఎస్ఎ' పేరుతో స్టేటస్ బార్ని, అలాగే 'కెఎస్ఎ 4 ఎవర్'ని క్యారియర్ నేమ్గానూ ఏర్పాటు చేసింది. 'కెఎస్ఎ 4 ఎవర్ & ప్రౌడ్ టు బి సౌదీ' అంటూ మొబైల్ కస్టమర్ ఒకరు ట్వీట్ చేశారు. మరో వినియోగదారుడు 'లవ్ యు కెఎస్ఎ, ఐ యామ్ సో ప్రౌడ్ టు బి వన్ ఆఫ్ యువర్ సిటిజన్స్' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 సెప్టెంబర్ అంటే, నేడే (శనివారం) సౌదీ అరేబియా నేషనల్ హాలీడే వేడుకల్ని జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







