వెంకటేశ్, నయనతారల కాంబినేషన్లో కొత్త చిత్రం
- October 31, 2015
విక్టరీ వెంకటేశ్, నయనతారల క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో లక్ష్మీ, తులసి సినిమాలో నటించిన ఈ జంట.. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటించనున్నారు. చిన్న సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా..హారిక హాసిని చినబాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే గతంలోనే మారుతి విక్టరీ కోసం ఓ కథను తయారు చేయగా అది కాస్త మిస్ అయింది. అయితే ఇప్పుడు మరింత కసిగా వెంకీతో సినిమా తీయాలని పట్టుబట్టి వెంకీకి ఫర్పెక్ట్ గా సూటయ్యే కథను తయారుచేశాడు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి హారిక హాసిని చినబాబు త్రివిక్రమ్ -నితిన్, చందు మొండేటి - నాగచైతన్యలతో సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు ఇది ముడో చిత్రం అవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







