రాంచరణ్ కి సొంత బావ పోటీ కానున్నాడా?
- September 23, 2017
మెగాస్టార్ కుటుంబం నుండి మరో నటుడు వస్తున్నాడా? చిరు అల్లుడు కళ్యాణ్ నటుడిగా పరిచయం కానున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్.
కళ్యాణ్ కు యాక్టింగ్ అంటే చాలా ఆసక్తి ఉందట. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. కల్యాణ్‌కి శిక్షణ ఇవ్వమని స్టార్-మేకర్' సత్యానంద్‌ను కలిశారట మెగాస్టార్ . పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్, వరుణ్‌తేజ్.. తదితరులు సత్యానంద్ దగ్గర శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ కూడా యాక్టింగ్ లోకి అడుగుపెడితే మెగా కుటుంబం నుండి మరో నటుడు వచ్చినట్లే.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







