లిబియాలోని ఐసిస్ శిబిరంపై దాడి.. 17 మంది మృతి
- September 24, 2017
లిబియాలోని ఐసిస్ శిబిరంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో సుమారు 17 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అమెరికా వైమానిక దళానికి చెందిన అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. లిబియా ప్రభుత్వ సాయంతో ఐసిస్ ఉగ్ర శిబిరం శుక్రవారం ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







