ఇక పై భారత్ లో పుట్టిన 6నిమిషాలకే ఆధార్ నెంబరు
- September 24, 2017
కేవలం పుట్టిన ఆరు నిమిషాలకే ఆధార్ నెంబరు తీసుకున్న చిన్నారిగా భావనా సంతోష్ జాదవ్ నిలిచింది. ఆదివారం మధ్యాహ్నం 12.03 గంటల సమయంలో ఉస్మానాబాద్‌కు చెందిన ఓ మహిళ.. జిల్లా ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే.. పుట్టిన ఆరు నిమిషాలకే అంటే 12.09కే చిన్నారి భావనాకు ఆధార్ నమోదు చేయించారు. జిల్లా కలెక్టర్ రాధాకృష్ణ ఆ బుజ్జాయి జనన, ఆధార్ నమోదు ధ్రువీకరణ పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు.
పాప పుట్టిన ఆరు నిమిషాలకే ఆధార్ నమోదు చేయించడం గర్వంగా ఉందని, త్వరలోనే అందరి చిన్నారులకు ఆధార్‌ను కార్డులు ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







