విశాఖ సాగరతీరం లో ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టిన 30 మంది మోడల్స్
- September 24, 2017
విశాఖ సాగరతీరం ముద్దు గుమ్మల క్యాట్‌వాక్‌తో హోరెత్తింది. ఆర్కే బీచ్‌లోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరిగిన ఫ్యాషన్‌లో నగర వాసులను ఆకట్టుకుంది. 190 అడుగుల ర్యాంప్‌పై మోడల్స్ సరికొత్త వస్త్ర శ్రేణితో అలరించారు. ఓ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దాదాపు 30 మంది మోడల్స్ పాల్గొన్నారు. వివిధ విభాగాల ఆధారంగా దేశం మొత్తం నుంచి పార్టిసిపెంట్స్‌ను సెలెక్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ మ్యాగజైన్‌ను ఫ్యాషన్ మ్యాగజైన్‌గా మార్చేందుకు ఈ ఫ్యాషన్ షో నిర్వహించామన్నారు. త్వరలో అమరావతి, భీమవరంలోనూ ఇలాంటి షోలు నిర్వహిస్తామన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







