మోసకరమైన కాల్స్ ను ఎదుర్కొనేందుకు ఊరెడూ ప్రయత్నాలు విస్తరణ
- September 24, 2017
మస్కట్: ప్రజలతో మరియు వారి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం కాబడి ప్రజలను మోసగించడానికి లేదా మోసపూరితం చేయడానికి మొబైల్స్ కు మరియు ల్యాండ్ లైన్లకు ఫోన్ కాల్ చేయడంతో పలువూరు కుంభకోణాలకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. తదుపరి స్థాయి, నకిలీ బహుమతులు లేదా ఆర్థిక బహుమతులు వాగ్దానాలు వాటిని ఎరగా వేసి ప్రయత్నిస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరి పిలుపు నిస్తున్నారు. .వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్ లైన్ లో తెలియని ఏ ఒక్కరితో పంచుకోవద్దు, అసురక్షిత వెబ్సైట్లు జోలికి వెళ్ళకూడదు. లేదా అనుమానాస్పద ఫోన్ నెంబర్ వచ్చినపుడు ఆ నెంబర్ ను తిరిగి పిలవకూడదు. ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ మరియు కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ రాహ్ద్ మొహమ్మద్ దావూద్ మాట్లాడుతూ, గుర్తు తెలియని నెంబర్ ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అవి బహుశా ఒక స్కామ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.. ఊరెడూ ఆటువంటి వ్యక్తిగత, ఖాతా, పాస్ వర్డ్ లేదా బ్యాంక్ వివరాలను అడగడానికి, తనిఖీ చేయమని లేదా ధృవీకరించమని ఎప్పుడూ పిలవలేదు. మీరు ఏదో గెలిచినట్లయితే, మీ ముఖా ముఖీ సమావేశానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఒక ఔచ్చూ ప్రమోషన్ లేదా పోటీలో భాగంగా ఏవైనా బహుమతులు మా సోషల్ మీడియా లేదా వెబ్సైట్లను తనిఖీ చేయడానికి లేదా మా దుకాణాలలో ఏ విధంగా పాపింగ్ చేయడం ద్వారా ఆన్లైన్లో వెళ్లినట్లు ధృవీకరించబడవచ్చు. " అనుమానాస్పద ఫోన్ కాల్ అందుకున్నప్పుడు ఏదైనా సమాచారం మాకు వెంటనే తెలియచేస్తే తగిన చర్యలు తీసుకొనేందుకు అవకాశముంటుందన్నారు. ఊరెడూ కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









