ఇటలీ లో నిర్వహించిన ఎయిర్‌షోలో ప్రమాదం.. విమానం కూలి పైలెట్ దుర్మరణం
- September 25, 2017
ఇటలీ లో నిర్వహించిన ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తున్న ఓ విమానం సముద్రంలో కుప్పకూలింది. టెరాసినా సముద్రతీరంలో ఇటలీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు నిర్వహించింది. వీటని చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. విన్యాసాలు అద్భుతంగా సాగుతున్న సమయంలో.. యూరో ఫైటర్ జెట్ ఒక్కసారిగా అదుపు తప్పింది. సముద్రంలోకి వేగంగా దూసుకెళ్లి కూలిపోయింది. విమానం కూలిపోవడాన్నిచూసిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ ప్రమాదంలో పైలెట్ దుర్మరణం చెందినట్లు ఇటలీ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







