దసరా రోజు 50 అడుగుల ఎత్తయిన డేరా బాబా దహనం
- September 25, 2017
డేరాబాబా అరాచకాలు బయటపడ్డాక రావణాసురుడయ్యాడు. అంతకు ముందు కొన్ని వేల మందిని మోసగించి ఎన్నో రాచకార్యాలు వెలగబెట్టాడు. డేరా మాటున ఎన్ని అక్రమాలు చేసినా ఎవరూ అడిగే వాడు లేడనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ని అరాచకాలు, అత్యాచారాలు చేసినా వెలుగు చూడలేదు. అయితే కాలం కలిసిరాక డేరా బాబా గుట్టు రట్టయింది. ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. మధ్యప్రదేశ్ వాసులు డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం బొమ్మను రానున్న దసరా పర్వదినం రోజు ఇక్కడి ఇండోర్లో దహనం చేయనున్నారు. ఇందుకోసం 50 అడుగుల ఎత్తయిన డేరా బొమ్మను తయారు చేశారు. రావణాసురుడిలా 10 ముఖాలను చిత్రించారు. సాధు సన్యాసులే ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







