నటనకు బై చెప్పి బీజేపీ లో చేరనున్న నట విశ్వరూపం కమల్ హాసన్
- September 26, 2017
రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరువాత సినిమాల నుంచి విరమించుకుంటానని నట విశ్వరూపం కమల్ హాసన్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, అయితే తన ఆలోచనలు, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనంటున్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, మీడియా తన అభిప్రాయాలను త్వరగా క్యాచ్ చేస్తుందని అంటూనే ఈ విషయంపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని కమల్ తన ఆంతరంగాన్ని చెప్పకనే చెబుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







