11వ పెళ్లికి రెడీ అవుతున్న దుబాయ్ షేక్ అరెస్ట్
- September 26, 2017
పది మంది యువతులను వివాహం చేసుకుని మరో యువతిని వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు ఓ అరబ్ షేక్. కాటికి కాళ్లు చాపుకుని ఉన్నా కూడా ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాల్ని చిదిమేయడానికి హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన అరబ్ షేక్ వివరాలు తెలుసుకుని షాక్ తిన్నారు సౌత్ జోన్ డీసీపి సత్యన్నారాయణ. వయస్సు మళ్లిన అతడు క్రానికల్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నాడని తెలిపారు. నిషేధిత మందులు ఆయన వద్ద ఉన్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు మరొక షేక్‌ను యెమెన్ దేశీయులను, కాంట్రాక్ట్ మేరేజ్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి వివాహాల కోసం హైదరాబాదులో అడుగుపెట్టాలంటే భయపడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







