దుబాయ్ మెరీనాలో అగ్ని ప్రమాదానికి గురైన బస్సు
- September 26, 2017
దుబాయ్: దుబాయ్ మెరీనాలో ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురవడంతో ఆ మార్గం వైపుగా వెళ్ళిన కమ్యూటర్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ ఘటననలు పలువురు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఫొటోలు, వీడియోల్ని అనంతరం వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఉదయం 7.20 నిమిషాల సమయంలో లా రివేరా టవర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలాంగ్ మెర్సా స్ట్రీట్ - దుబాయ్ మెరీనాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకోగానే దుబాయ్ సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగి, మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







