బిన్ లాడెన్ పై 'అబోట్టాబాద్' సినిమా!
- September 26, 2017
ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ జీవితాధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.ఒసామాను పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో మట్టుబెట్టారు. దాంతో సినిమాకు 'అబోట్టాబాద్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
కేథరీన్ స్కాట్, క్లార్క్, ఆడ్రియన్ లివై రాసిన 'ది ఎక్సైల్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సాధారణంగా విశాల్ భరద్వాజ్ ప్రముఖ రచయిత షేక్స్పియర్ నవలలను సినిమాలుగా తెరకెక్కిస్తుంటారు. అలా వచ్చిన వాటిలో మక్బూల్(మ్యాక్బెత్), ఓంకారా(ఓథెల్లో), హైదర్(హ్యామ్లెట్) చిత్రాలు ఉన్నాయి. ఆయన చివరిగా తీసిన చిత్రం 'రంగూన్' బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







