చాపలా తుఫాను ప్రభావాన్ని తట్టుకోవడానికి ఒమాన్ టెలికాం రంగం అత్యవసర ప్రణాళిక

- November 01, 2015 , by Maagulf
చాపలా తుఫాను ప్రభావాన్ని తట్టుకోవడానికి ఒమాన్ టెలికాం రంగం అత్యవసర ప్రణాళిక

చాపలా తుఫాను నేపధ్యంలో టెలీ కమ్మ్యు నికేషన్స్ వ్యవస్థ నిరంతరం నడిచేలా టెలికాం సంస్థలు అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశాయి. దేశంలోని టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (TRA)వారు,దేశంలోని ముఖ్య టెలికాం సేవల ఏర్పాటుదారులైన ఒమాన్ టెల్ మరియు ఊరెడూ వారితో రెగ్యులేషన్ అండ్ కమ్‌ప్లైయన్స్ యూనిట్ ఉపాధ్యక్షులు అధ్యక్షతన ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చాపలా తుఫాను ప్రభావం, అననుకూల వాతావరణ పరిస్థితుల వలన, అత్యవసర ప్రణాళికను అమలుచేయడం, ఆపరేటర్ల అప్రమత్తతను పర్యవేక్షించడం గురించి చర్చించారు; ఇంకా TRA వారు, టెలికాం ఆపరేటర్లను ఈ విపత్కర పరిస్థితులలో తుఫాను ప్రభావిత గవర్నరేట్ లలో, నేషనల్ రోమింగ్ ను అమలు జరపవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com