తమిళ హీరో విజయ్ టీజర్ 'అదిరింది'
- September 30, 2017
తమిళ్ హీరో విజయ్ , సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం 'అదిరింది'. అట్లీ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం లో విజయ్ 25 వ చిత్రం గా తెరకెక్కిన ఈ మూవీ ని తెలుగు , తమిళ్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబదించిన తెలుగు టీజర్ ను దసరా కానుకగా రిలీజ్ చేసారు. ఇక టీజర్ విషయానికి వస్తే టైటిల్ కు తగట్టే టీజర్ అదిరింది అని చెప్పాలి. స్పైడర్ చిత్రం లో విలన్ గా అదరగొట్టిన దర్శకుడు ఎస్.జె.సూర్య మరోసారి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మీరు కూడా ఆ టీజర్ ఫై లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







