చాపలా తుఫాను ప్రభావం: సలాలా వోడరేవు మూసివేత
- November 01, 2015
చాపలా తుఫాను ధోఫార్ తీరాన్ని సమీపించనున్న సందర్భంగా, సలాలా వోడరేవులో కార్యకలాపాలను నేటి సాయంత్రం వరకు నిలిపి వేస్తున్నట్టు పోర్టు అధికారులు ప్రకటించారు. మూడు గంటల కొకసారి పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ముందస్తు భద్రతా చర్యలుగా ఓడలను సముద్రం బయటకు పంపివేశామని, రేవు లోని క్రేన్ లను కట్టివేసి ఉంచామని ఆయన వివరించారు. పబ్లిక్ ఆధారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - రీ సెర్చ్ సెంటర్ అధ్యక్షులు డా. సయీద్ అల్ శర్మి మాట్లాడుతూ, తుఫాను ధోఫార్ తీరాన్ని తాకనున్నందున అల్ హల్లానియన్ ద్వీపం మరియు ఇతర ప్రాంతాలలో వర్షపాతం మొదలైందని, అల్జాజెర్ ప్రాంతంలో వాడీలు పొంగిపొర్లుతున్నాయని తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







