భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ!
- September 30, 2017
కువైట్ జైళ్లలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 15 మంది భారతీయుల శిక్షను కువైట్ రాజు రద్దు చేశారు. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. దీంతో పాటు జైళ్లలో మగ్గుతున్న మరో 119 మంది భారతీయుల శిక్షను తగ్గింపునకు రాజు ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
భారత ఖైదీల శిక్ష తగ్గింపు పట్ల సుష్మాస్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. దీనిపై కువైట్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి జైళ్ల నుంచి విడుదల కాబోయే వారికి అక్కడి భారత రాయభార కార్యాలయం సహకారం అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







