లండన్‌లో ఘనంగా టాక్ ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ, దసరా
- October 01, 2017లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. జర్మనీ నుంచి వచ్చిన 600కి పైగా ప్రవాస కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ ఏడా ది చేనేత బతుకమ్మ, చేనేత దసరాగా పండుగలను జరుపుకోవాలని నిర్ణయించామని టాక్ ఈవెంట్స్ ఇంచార్జి రత్నాకర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీ సీమామల్హో త్రా, భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్, లాంబెత్ మాజీ మేయర్ సాలేహజాఫర్, టాక్ వ్యవస్థాపక సభ్యు డు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, ఉ పాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, ప్రధాన కా ర్యదర్శి విక్రమ్‌రెడ్డి రేకుల, సభ్యులు గోపాల్ మేకల, మ ట్టారెడ్డి, వెంకట్‌రెడ్డి దొంతుల, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, దూసరి అశోక్‌గౌడ్, కడుదుల రత్నాకర్, శ్రీధర్‌రావు, మల్లారెడ్డి, రంజి త్ చాతరాజు, సాయివర్మ, ర వికిరణ్, వెంకీ సుదిరెడ్డి, అరవింద్, సా యిబాబు నర్రా, సుమాదేవి పురుమని, జాహ్నవి వేముల, సుప్రజ పులు సు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, వందనపు శ్రా వ్య, జెల్ల శైలజ, సుషు మ్న, సుమ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?