త్వరలో విదేశీయుల కోసం కొత్త ఆరోగ్య బీమా వ్యవస్థ
- October 02, 2017
కువైట్: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, విదేశీయుల కోసం నూతన ఆరోగ్య బీమా వ్యవస్థ అమలు చేయబడనుంచి.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ప్రవాసీయులను స్వీకరించడానికి మరియు చికిత్స చేయడానికి ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులు అంగీకరిస్తాయని మంత్రి తెలిపారు.. కొత్త ఆరోగ్య భీమా పాలసీ ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రవాసీయులకు ఆరోగ్య సేవలు అందిస్తుంది. మంత్రిత్వ శాఖలలో పనిచేసే ప్రవాసీయులు, గృహ కార్మికులు మరియు కువైటియులను వివాహం చేసుకున్న మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు మరియు చికిత్స పొందదానికీ అర్హులవుతారని డాక్టర్ అల్-హర్బిని ఉదహరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







