భాగ్యనగరంలో భారీ వర్షం

- October 02, 2017 , by Maagulf
భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల మెరుపులు...ఉరుములతో కూడిన భారీ వర్షానికి  రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దట్టమైన మేఘాలతో వాతావరణం అంతా చీకటిగా మారిపోయింది. డ్రైనేజీలు, నల్లాలు పొంగిపొర్లుతున్నాయి...ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com