చేపల మార్కెట్లో తన్నుకున్న ఆరుగురికి దేశ బహిష్కరణ
- October 02, 2017
కువైట్ : చేపల మార్కెట్లో తన్నుకొన్న ఆరుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కొట్లాటలో ముగ్గురు ఇరానియన్లు మరియు ముగ్గురు ఈజిప్షియన్లు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ వీధి పోరాటాన్ని ఎవరో మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ వీడియో క్లిప్పు కాస్త వైరల్ గా మారి భద్రతా వ్యవహారాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారహ దృష్టిలో సైతం పడింది. దాంతో ఆగ్రహించిన ఆయన ఈ పోరాటంలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







