హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం
- October 02, 2017
మరో మూడు రోజులు హైదరాబాద్కు వర్ష సూచన ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నట్టు చెప్పారు. మరోవైపు అండమాన్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.
దసరా, గాంధీ జయంతి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి ఆఫీసులు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారికి.. నరకం చూపించనున్నాయి రోడ్లు. రాత్రి కురిసిన వర్షంతో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాలంటే.. ప్రజలకు తిప్పలు తప్పవు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







