కడుపులో గోల్డ్ బిస్కెట్లను దాచుకుని స్మగ్లింగ్
- October 03, 2017
విశాఖ కేంద్రంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. గోల్డ్ బిస్కెట్లను కడుపు దాచుకుని శ్రీలంక నుంచి విశాఖకు వచ్చిన స్మగ్లర్ అబ్దుల్ రజాక్ ను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు.
పక్కా సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. అబ్దుల్ రజాక్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని వెంటనే కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించారు. కడుపులో బంగారు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 16 పీసులు అతని కడుపులోంచి బయటకు తీశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









