`నయనం` టైటిల్ లోగో లాంచ్!
- October 03, 2017
లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం `నయనం`. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో `పెళ్లి చూపులు` చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``నయనం` టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్టు కూడా కొంచెం విన్నాను ఇంట్రస్టింగ్ గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి గారి శిష్యుడి డైరక్షన్ లో సినిమా వస్తుందంటే ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







