త్వరలో ఒకటవ్వనున్న ప్రభాస్ - అనుష్క
- October 03, 2017
ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు నటుడు ప్రభాస్, అనుష్కలకి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వెల్లడించాడు. వారిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడనిౌ వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో ప్రభాస్, అనుష్కల్లో ఎవరైనా చెబితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









