బహ్రైన్ కొత్త లక్ష్యాలు
- November 02, 2015
ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు మరియు గృహ కల్పన తమ ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యతాలని, అవి స్థిరమైన ప్రగతికి మూలస్తంభాలని బహ్రైన్ అధినేత ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, మనామా డైలాగ్ 2015 సందర్భంగా ‘ఐక్య రాజ్య సమితి అభివృద్ధి పధకం డైరక్టర్’ హెలెన్ క్లార్క్ ను కలసిన సందర్భంగా ప్రకటించారు. ఐక్య రాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ది లక్ష్యాల అనంతరం, 'పోస్ట్-2015 డెవలప్మెంట్ అజండా' ను విజయవంతం చేయడానికి బహ్రైన్ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. రానున్న డిసెంబరు నెలలో జరగనున్న 'పోస్ట్-2015 అరబ్ ప్రపంచంలో నిలకడైన అభివృద్ధి' ని గురించిన సమావేశానికి పోషకత్వం వహించినందుకు UNDP డైరక్టర్ అధినేతకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







