వీధి కుక్కలతో క్యాపిటల్ రీజియన్లో ప్రమాదం
- October 03, 2017
మనామా: వీధి కుక్కలు, క్యాపిటల్ రీజియన్లో నివాసితులకు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటి కారణంగా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. అవాల్ సినిమా ఏరియాగా ప్రాచుర్యం పొందిన అల్ జుబారా అవెన్యూ వద్ద వీధి కుక్కలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్నవారికి భద్రత పరంగా ఇవి పెను ప్రమాదకరంగా మారినట్లు అక్కడివారు వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో కుక్కలు, గ్రూపులుగా ఏర్పడి మనుషులపై దాడికి దిగుతున్నాయనే ఫిర్యాదులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా అటువైపు వెళ్ళడానికే భయపడుతున్నామనీ, పార్క్లో ఆడుకోవడానికి పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడటంలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. మునిసిపాలిటీ అధికారులు తక్షణం వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







