తన గొప్ప హృదయాన్ని చాటుకున్న సునీల్
- October 04, 2017
కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి టాలీవుడ్ హీరోగా సుస్థిర స్తానం సంపాదించుకున్న సునీల్ మరో సారి తన దాతృత్వాన్ని చూపించాడు. తన వంతు గా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం. అలాంటి సునీల్ అనాథ పిల్లల కోరిక మేరకు... రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి ఎంటర్ టైన్ చేయడం విశేషం. దాదాపు 20 మంది పిల్లల్ని రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి వారిని ఆట పాటల్లో ముంచెత్తారు. సునీల్ ఇచ్చిన సర్ ప్రై స్ కి పిల్లలంతా ఎంజాయ్ చేశారు. తమకు బాగా ఇష్టమైన నటుడితో ఎంజాయ్ చేయడం లైఫ్ లో మర్చిపోలేమన్నారు. స్వచ్ఛమైన మమసున్న పిల్లలతో ఇలా గడపడం... నిజంగా నా అదృష్టమని హీరో సునీల్ ఈ సందర్బంగా ఆనందాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







