ఉన్నత ఉద్యోగాలలో ముగ్గురు మహిళలు నియామకం
- October 04, 2017
రియాద్ : మారుతున్న పరిణామాలు సౌదీ మహిళలకు సంతోషం కల్గిస్తున్నాయి..ముఖ్యంగా అరబ్బు దేశాలలో ఇటీవల స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు..కార్మిక ,సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖలో కీలకమైనసీనియర్ పోస్టులలో ముగ్గురు మహిళలను సంబంధిత శాఖామాత్యులు నియమించి నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టేరు. నియమించబడిన వారిలో సౌదీకరణ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా డాక్టర్ తదురు ఆల్ - రమ్మహ్, కుటుంబ వ్యవహారాల కౌన్సిల్ సెక్రటరీ జనరల్ గా డాక్టర్ హుల్ అల్-తైజ్రి, సోషల్ డైలాగ్ కార్యదర్శిగా డాక్టర్ ఖుల్ద్ అల్ ఖహ్తానిగా నియమితుడయ్యారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







