దొంగతనం: బహ్రెయిన్‌లో వ్యక్తి అరెస్ట్
- October 04, 2017
మనామా: హమాలా లోని ఓ ఇంటి నుంచి నగదుని, అలాగే ఖరీదైన వాచ్‌లను దొంగిలించిన కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నార్తరన్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దొంగతనానికి గురైన నగదు, ఖరీదైన వాచ్‌ల విలువ మొత్తం 65,000 బహ్రెయిన్ దినార్స్ ఉంటుంది. జనరల్ డైరెక్టర్ మాట్లాడుతూ, నిందితుడు దొంగతనం చేసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశాడనీ, ఆ దాడిలో సెక్యూరిటీ గార్డ్ గాయాలపాలయ్యాడని తెలిపారు. నిందితుడ్ని గుర్తు చేసి అరెస్ట్ చేశామనీ, దొంగిలించిన వస్తువుల్లో కొన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







