కేరళ బ్యాంకులలో ఎన్నారైల డిపాజిట్ల పెరుగుదల మందగించాయి
- October 05, 2017
కువైట్ : కేరళ బ్యాంకుల్లో ప్రవాసియ భారతీయుల నికర డిపాజిట్లు 22 శాతం నుంచి 8 శాతంకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన ఆ సమాచారం ఈ విధంగా ఉంది. 2016 జూన్ నెలలో మొత్తం రూ 1,54,252 .కోట్ల డిపాజిట్లు సేకరించగా 2017 జూన్ లో 1,42,668 కోట్ల మేరకు తగ్గినట్లు డేటా చూపిస్తుంది.ఈ గణాంకాలు గురువారం ఇక్కడ జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో త్రైమాసిక సమావేశంలో ఈ గణాంకాలు విడుదలయ్యాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







