టెర్రర్ యాక్టివిటీస్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 05, 2017
మనామా: తీవ్రవాద కార్యకలాపాలకోసం కొందరికి శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను అందించడం వంటి చర్యలకు పాల్పడినందుకుగాను ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే హై క్రిమినల్ కోర్ట్ వారి జాతీయతను కూడా రద్దు చేసింది. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఈ వివరాల్ని వెల్లడించారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో వీరిని దోషులుగా గుర్తించడానికి వీలయ్యింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







