దుబాయి లో ఆర్గానిక్ ఉత్పత్తుల అంతర్జాతీయ ప్రదర్శన
- November 02, 2015
ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల నుండి 125 కంపెనీలు పాల్గొంటున్న ఆర్గానిక్ మరియు సహజ ఉత్పత్తుల ప్రదర్శన 'మేనోప్ - 2015' యొక్క 13వ ఎడిషన్, దుబాయి పర్యావరణ మరియు జలవనరుల శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ సుల్తాన్ అబ్దుల్లా అల్వాన్ చే ఈ సోమవారం - దుబాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభమయింది. దీనిలో రెండు రోజుల పాటు 'ఫస్ట్ ఎమిరేట్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్' కార్యక్రమం కూడా నిర్వహింపబడుతుంది. దుబాయి మునిసిపాలిటీ, ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ, మలేసియా వారి వ్యవసాయ మరియు వ్యవసాయాధారిత పరిశ్రమ, భారత దేశ 'అయుష్' మంత్రిత్వ శాఖ వంటి ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రదర్శనలో సహజ ఔషధాలు, ఫార్మా, ఆరోగ్యం, పోషక ఉత్పత్తులు మరియు ప్రత్యామ్నాయ ఆహార పదార్ధాలు, సౌందర్య మరియు వ్యక్తిగత సాధనాలు, ఆహార పానీయాలు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు, రిలాక్సేషన్ ఉత్పత్తులు, దుస్తులు మరియు అక్సేసరీస్, గిఫ్త్స్ మరియు నావెల్ టీస్, ఫర్ని చర్ మొదలైనవి అతి విస్తృత సి శ్రేణిలో లభిస్తాయి అని అల్వాన్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







