అను ఏమాన్యూల్ అందాలు 'ఆక్సిజన్' కు బలం
- October 06, 2017
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". అప్పుడెప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ పలు అనివార్య కారణాలతో షూటింగ్ మధ్య లో ఆగిపోయింది. ఎట్టకేలకు అన్ని పూర్తి చేసుకొని దీపావళి కానుకగా అక్టోబర్ 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ ఈ సినిమాకు ఏ మాత్రం బజ్ రావడం లేదు. దీంతో చిత్ర యూనిట్ హీరోయిన్ అను ఏమాన్యూల్ ను లైన్లోకి దించారు.
నాని సరసన మజ్ను మూవీ లో నటించిన ఈమె , ఆ మూవీ లో ఎంతో పద్దతిగా కనిపించింది. కానీ ఈ మూవీ లో మాత్రం విపరీతమైన అందాల ఆరబోత చేసినట్లు తెలుస్తుంది. అందుకే చిత్ర యూనిట్ ఈమె అందాల ఆరబోత ను పోస్టర్స్ రూపం లో రిలీజ్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచే పని పెట్టుకున్నారు. ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్ కూడా కాస్త ఆకట్టుకోవడం తో గోపిచంద్ కు ఈసారి హిట్ వచ్చే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







